హాస్టళ్ల విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
అమరావతి : బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లలో చదివే విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బీసీ హాస్టళ్ల వార్డెన్లు, ఎంజేపీ స్కూళ్ల ప్రిన్సిపాళ్లతో మంత్రి మాట్లాడారు. హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments