భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారి కుమార్తె వివాహ వేడుకలు**
ఈరోజు కృష్ణా జిల్లా గన్నవరం పట్టణంలోని ఎస్.ఎం. కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారి కుమార్తె గీతిక మరియు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీమతి శరణాల మాలతీరాణి గారి కుమారుడు వివాహ వేడుక ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ఓబీసీ స్టేట్ ఇన్‌చార్జ్ శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మరియు అనంతపురం జిల్లా ముఖ్య నాయకులతో కలిసి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఈ వివాహ వేడుక లో ముఖ్య అతిథులు మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు,మిజోరం గవర్నర్ గారు శ్రీ కంభంపాటి హరిబాబు గారు, మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు,గౌరవనీయులు భరత్ జీ గారు, రాష్ట్ర సంఘటన్ మంత్రి శ్రీ మధుకర్ జీ గారు, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్ మాధవ్ గారు రాజ్యసభ సభ్యులు శ్రీ పాక సత్యనారాయణ గారు ,,,స్టేట్ ఆఫీస్ ఇన్‌చార్జ్ మరియు బార్ కౌన్సిల్ సభ్యులు శ్రీ ఉప్పలపాటి శ్రీనివాసరాజు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. దేవానంద్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సందిరెడ్డి శ్రీనివాస్ గారు, స్టేట్ సెల్స్ కన్వీనర్ శ్రీ చిరంజీవి రెడ్డి గారు, సీనియర్ నాయకులు శ్రీ ప్రతాప్ రెడ్డి గారు, కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇంచార్జ్ తిమ్మారెడ్డి గారు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు దామోదర్ గారు, అనంతపురం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు దేవరాజు గారు, రాజేంద్ర గారు, కిసాన్ మోర్చా కార్యదర్శి కృష్ణప్ప గారు తదితరులు పాల్గొన్నారు.









Comments