ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గారికి వినతి పత్రం అందించిన కొత్తవలస ముస్లిం సోదరులు
ఎస్.కోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినత పత్రం అందజేసిన ముస్లిం సోదరులు...కొత్తవలసలో 250కి పైగా ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయని దీనికిగాను ఖబరస్థాన్ (స్మశాన వాటిక) అయితే ఉంది కానీ రాకపోకలకు సరైన దారి లేక మురికి కాలువ గుండా వెళ్లి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో దహన సంస్కారాలు చేయవల్సి వస్తుందని ఈ విషయం గతంలో మీకు తెలియజేయడం జరిగిందని దానికి మీరు స్పందించి దానికి నిధులు రావడం జరిగిందని మళ్ళీ వెనక్కి వెళ్లిపోవడం జరిగిందని తెలియజేశారు.










Comments