• Dec 16, 2025
  • NPN Log

    ⁎ మార్చి నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా డిసెంబర్ 18న 10amకి ఆన్‌లైన్‌లో విడుదల, 20వ తేదీ 10am వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు, టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ 12pmలోగా నగదు చెల్లించాలి
    ⁎ 22న 10amకి కల్యాణోత్సవం, తెప్పోత్స‌వాల‌ టికెట్లు, 3pmకి వర్చువల్ సేవల కోటా రిలీజ్
    ⁎ 23న 10amకి అంగప్రదక్షిణ, 11amకి శ్రీవాణి ట్రస్ట్, 3pmకి వృద్ధులు, దివ్యాంగుల కోటా, 24న 10amకి ₹300 టికెట్లు, 3pmకి గదుల కోటా విడుదల

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).