తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 29 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
బుధవారం హుండీ ఆదాయం: రూ.3.77 కోట్లు
గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 70,001
తలనీలాలు సమర్పించినవారు: 30,085










Comments