పెన్షనర్లకు బిగ్ అలర్ట్
ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులు, ఫ్యామిలీ పింఛన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్‌ను జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరులోగా సమర్పించాలని అధికారులు సూచించారు. లేదంటే ఏప్రిల్ 1న ఇచ్చే మార్చి నెల పెన్షన్ ఆగిపోతుందని తెలిపారు. జీవనప్రమాణ్ పోర్టల్ లేదా వ్యక్తిగత CFMS లాగిన్ లేదా ఏదైనా ట్రెజరీ ఆఫీసులోగానీ సమర్పించవచ్చని తెలిపారు. పెన్షనర్ల ఆధార్, మొబైల్ నంబర్, PPO నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ సరిచూసుకోవాలన్నారు.









Comments