మహిళకు పాసు పుస్తకం అందజేసిన సొసైటీ చైర్మన్
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం రాజవొమ్మంగి సొసైటీలో రుణం చెల్లించిన అధికారులు పాసుపుస్తకం ఇవ్వలేదని మహిళా రైతు ఫిర్యాదు పై ఎన్ పి ఎన్ చానల్లో వచ్చిన కథనానికి స్పందించి సొసైటీ చైర్మన్ ముప్పన కేశవ్ పట్టాదారు పాసుపుస్తకమును మహిళా రైతుకు అందజేశారు సాంకేతిక కారణాలవల్ల పాసు పుస్తకం అందజేయలేదని, సిస్టంలో బ్యాలెన్స్ చూపించిందని వెంటనే ఏలేశ్వరం డిసిసి బ్యాంకు వారితో మాట్లాడి పాసుబుక్కును రప్పించడం జరిగిందని కొంతమంది సీనియర్లు తన మీద బురద చల్లడానికి చూస్తున్నారని తాను ఒక రైతు కుటుంబానికి చెందిన వాడిని రైతు పడే బాధ తనకు తెలుసని అలాగే సొసైటీని డెవలప్ చేసి బంగారంపై రుణాలు మంజూరు చేసేటట్లు ఉన్నత అధికారులతో మాట్లాడానని అన్నారు










Comments