మహిళకు పాసుపుస్తకం అందజేసిన సొసైటీ చైర్మన్
పోలవరం జిల్లా రంపచోడవరంనియోజకవర్గం రాజవొమ్మంగి మండల అగ్రికల్చర్ సొసైటీలో రుణం చెల్లించిన సొసైటీ వారు పాస్ పుస్తకం ఇవ్వలేదని మహిళా రైతు ఫిర్యాదు పై ఎన్ పి ఎన్ ఛానల్ లో వచ్చిన కథనానికి సొసైటీ చైర్మన్ ముప్పన కేశవ్ స్పందించి పట్టాదారు పాసుపుస్తకంను మహిళా రైతు కు అందజేశారు సాంకేతిక కారణాలవల్ల బ్యాలెన్స్ చూపించటంతో పాసుపుస్తకం అందజేయలేదని ఆయన తెలిపారు సొసైటీ చైర్మన్ ముప్పన కేశవ్ వెంటనే ఏలేశ్వరం డిసిసి బ్యాంక్ వారితో మాట్లాడి పాసుబుక్ మీద పెంచడం జరిగిందని కొంతమంది సీనియర్లు తన మీద బురద చల్లడానికి చూస్తున్నారని తాను ఒక రైతు కుటుంబానికి చెందిన వాడినని రైతు పడే బాధ తనకు తెలుసని అలాగే సొసైటీని డెవలప్ చేసి బంగారం పై రుణాలను మంజూరు చేసేటట్లు ఉన్నత అధికారులతో మాట్లాడానని అన్నారు










Comments