• Sep 22, 2025
  • NPN Log

    హైదరాబాద్‌ : ఆసియా ఓపెన్‌ ట్రాక్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్‌ క్రీడాకారుడు పి.ఆర్ణవ్‌ రెడ్డి కాంస్యం నెగ్గాడు. డెహ్రాడూన్‌లోని హిమాద్రి ఐస్‌ రింక్‌లో జరిగిన ఈ పోటీల్లోని 333 మీటర్ల రేసులో ఆర్ణవ్‌ తృతీయ స్థానంలో నిలిచాడు. కోచ్‌లు ఖదీర్‌, సయ్యద్‌ ఎహ్‌సాన్‌ అహ్మద్‌ వద్ద ఆర్ణవ్‌ శిక్షణ తీసుకున్నాడు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement