• Sep 22, 2025
  • NPN Log

    జైపూర్‌: ఈ సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్న తెలుగు టైటాన్స్‌కు ఊరట లభించింది. వరుసగా మూడు ఓటముల అనంతరం విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 43-29తో తమిళ్‌ తలైవా్‌సను చిత్తు చేసింది. ఓవరాల్‌గా 9 మ్యాచుల్లో టైటాన్స్‌కిది నాలుగో గెలుపు. మరో మ్యాచ్‌లో హరియాణా 34-30తో పుణెరి పల్టాన్‌కు షాకిచ్చింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement