1,000 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి
పంజాబ్&సింధ్ బ్యాంకులో 1,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ లో 30 పోస్టులున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, ఏదైనా బ్యాంకులో 18 నెలల పని అనుభవం ఉన్న వారు అర్హులు. అప్లై చేసిన వారికి సంబంధిత రాష్ట్రంలోని లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. 20-30 ఏళ్ల వయసుండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 20.
వెబ్‌సైట్: https://punjabandsind.bank.in/










Comments