CEC చదివినవారికి ఏయే కోర్సులున్నాయంటే?
ఇంటర్ CEC తర్వాత కెరీర్ అంటే కేవలం అకౌంట్స్ మాత్రమే కాదు. లెక్కలు, ఆడిటింగ్ అంటే ఇష్టమైతే B.Com లేదా CA ఎంచుకోవచ్చు. బిజినెస్ మేనేజ్‌మెంట్ వైపు వెళ్లాలనుకుంటే BBA, BBM అద్భుతమైన అవకాశం. లాయర్ కావాలనుకునే వారు ఐదేళ్ల లా కోర్సు చేయవచ్చు. డిగ్రీలో B.A, B.Sc, Hotel Administrationతో పాటు కంప్యూటర్ కోర్సులూ చేయొచ్చు. మీ ఆసక్తిని బట్టి సరైన కోర్సును ఎంచుకోండి.










Comments