అనంతపురం బేలుగుప్ప మండలం నక్కలపల్లి లో బస్సు బోల్తా
నక్కలపల్లి నుంచి బెలుగుప్పుకి వెళుతుండగా ఘటన
కండక్టర్, ఓ వృద్దిరాలికి తీవ్ర గాయాలు
బస్సులో 15 మంది ప్రయాణికులు
పలువురికి గాయాలు
రాయదుర్గం డిపో కి చెందిన ఆర్ టీసీ బస్సు..
ఘటన పై విచారిస్తున్న పోలీసులు, ఆర్ టీసీ అధికారులు
ప్రమాద ఘటన పై మంత్రి పయ్యవుల కేశవ్ ఆరా...
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
Comments