• Apr 05, 2026
  • NPN Log

    ఆహార పదార్థాల్లా కాకుండా స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదనే విషయం మీకు తెలుసా? ఈజిప్టు పిరమిడ్లలో జరిపిన తవ్వకాల్లో 3 వేల ఏళ్ల క్రితం నాటి తేనె కుండలు లభించాయి. శాస్త్రవేత్తలు పరీక్షించినప్పుడు ఆ తేనె ఇప్పటికీ తాజాగా ఉంది. తక్కువ తేమ, అధిక ఆమ్లత్వం & తేనెటీగల ఎంజైమ్‌లే దీనిని బాక్టీరియా నుంచి రక్షించి నిల్వ ఉండేలా చేస్తాయి. 

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement