• Jul 26, 2026
  • NPN Log

    భారత్‌లో గత కొంతకాలంగా బంగారం ధరలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఒక రోజు ధరలు పెరిగితే మరుసటి రోజు అంతకుమించి తగ్గుదల కనిపిస్తోంది. ఫలితంగా గత వారం ధరలు ఏకంగా 3 శాతం మేర పడిపోయాయి. గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో ధరల పతనం మరింతకాలం పాటు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (జులై 19) ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,290గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,31,350 వద్ద కొనసాగుతోంది.

    తెలంగాణలోని ప్రముఖ పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

     24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
    వరంగల్₹1,43,290₹1,31,350₹1,07,470
    నిజామాబాద్₹1,43,290₹1,31,350₹1,07,470
    ఖమ్మం₹1,43,290₹1,31,350₹1,07,470

    ఏపీలో పసిడి ధరలు (10 గ్రాములు) ఇవీ

     24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
    విజయవాడ₹1,43,290₹1,31,350₹1,07,470
    విశాఖపట్నం₹1,43,290₹1,31,350₹1,07,470
    గుంటూరు₹1,43,290₹1,31,350₹1,07,470
    తిరుపతి₹1,43,290₹1,31,350₹1,07,470
    అనంతపురం₹1,43,290₹1,31,350₹1,07,470

    దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

     24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
    చెన్నై₹1,43,290₹1,31,350₹1,09,500
    ముంబై₹1,43,290₹1,31,350₹1,07,470
    ఢిల్లీ₹1,43,440₹1,31,450₹1,07,620
    కోల్‌కతా₹1,43,290₹1,31,350₹1,07,470
    బెంగళూరు₹1,43,290₹1,31,350₹1,07,470
    వడోదరా₹1,43,340₹1,31,400₹1,07,520
    జైపూర్₹1,43,440₹1,31,450₹1,07,620
    లఖ్నవూ₹1,43,440₹1,31,450₹1,07,620

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement