• Jul 26, 2026
  • NPN Log

    అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,230గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,32,210గా ఉంది. మరోవైపు వెండి ధరలు మాత్రం స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,40,100గా ఉంది.

    తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

    నగరం24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
    హైదరాబాద్రూ.1,44,230రూ.1,32,210రూ.1,08,170
    నిజామాబాద్రూ.1,44,230రూ.1,32,210రూ.1,08,170
    ఖమ్మంరూ.1,44,230రూ.1,32,210రూ.1,08,170
    వరంగల్రూ.1,44,230రూ.1,32,210రూ.1,08,170

     

    ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

    నగరం24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
    విజయవాడరూ.1,44,230రూ.1,32,210రూ.1,08,170
    విశాఖపట్నంరూ.1,44,230రూ.1,32,210రూ.1,08,170
    గుంటూరురూ.1,44,230రూ.1,32,210రూ.1,08,170
    నెల్లూరురూ.1,44,230రూ.1,32,210రూ.1,08,170
    తిరుపతిరూ.1,44,230రూ.1,32,210రూ.1,08,170

     

    దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

    నగరం24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
    చెన్నైరూ.1,44,230రూ.1,32,210రూ.1,10,360
    ముంబైరూ.1,44,230రూ.1,32,210రూ.1,08,170
    ఢిల్లీరూ.1,44,380రూ.1,32,360రూ.1,08,320
    కోల్‌కతారూ.1,44,230రూ.1,32,210రూ.1,08,170
    అహ్మదాబాద్రూ.1,44,280రూ.1,32,260రూ.1,08,220
    కేరళంరూ.1,44,230రూ.1,32,210రూ.1,08,170

     

    గమనిక: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగలు కొనే సమయంలో మరోసారి ధరలను పరిశీలించాలని సూచన.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement