• Jul 26, 2026
  • NPN Log

    వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం యూటర్న్ తీసుకున్నాయి. భారీ తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 11.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,330గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.1850 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,32,300గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.1700 మేర తగ్గింది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదలను నమోదు చేశాయి. కిలోకు రూ.5 వేల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,40,000గా ఉంది.

    తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

    నగరం24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
    హైదరాబాద్రూ.1,44,330రూ.1,32,300రూ.1,08,250
    నిజామాబాద్రూ.1,44,330రూ.1,32,300రూ.1,08,250
    ఖమ్మంరూ.1,44,330రూ.1,32,300రూ.1,08,250
    వరంగల్రూ.1,44,330రూ.1,32,300రూ.1,08,250

     

    ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

    నగరం24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
    విజయవాడరూ.1,44,330రూ.1,32,300రూ.1,08,250
    విశాఖపట్నంరూ.1,44,330రూ.1,32,300రూ.1,08,250
    గుంటూరురూ.1,44,330రూ.1,32,300రూ.1,08,250
    నెల్లూరురూ.1,44,330రూ.1,32,300రూ.1,08,250
    తిరుపతిరూ.1,44,330రూ.1,32,300రూ.1,08,250

     

    దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

    నగరం24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
    చెన్నైరూ.1,44,330రూ.1,32,300రూ.1,10,450
    ముంబైరూ.1,44,330రూ.1,32,300రూ.1,08,250
    ఢిల్లీరూ.1,44,480రూ.1,32,450రూ.1,08,400
    కోల్‌కతారూ.1,44,330రూ.1,32,300రూ.1,08,250
    అహ్మదాబాద్రూ.1,44,380రూ.1,32,350రూ.1,08,300
    కేరళంరూ.1,44,330రూ.1,32,300రూ.1,08,250

     

    గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement