• Dec 20, 2025
  • NPN Log

    అమెరికా లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్‌కు సంబంధించిన వేలాది డాక్యుమెంట్లు, ఫొటోలను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేస్తోంది. వీటిని  justice.gov/epstein  వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉండేలా అప్‌లోడ్ చేసింది. సైట్‌లోకి వెళ్లగానే కోర్టు రికార్డులు, DOJ డిస్‌క్లోజర్లు, FOIA డాక్యుమెంట్స్, హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ఫైల్స్‌ అనే 4 విభాగాలు కనిపిస్తాయి. మీకు ఏ వివరాలు కావాలో ఆ ఫోల్డర్‌పై క్లిక్ చేయాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement