పసిడి ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు! నేడు ఎలా ఉన్నాయంటే..
భారత్‌లో గత కొంతకాలంగా బంగారం ధరలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఒక రోజు ధరలు పెరిగితే మరుసటి రోజు అంతకుమించి తగ్గుదల కనిపిస్తోంది. ఫలితంగా గత వారం ధరలు ఏకంగా 3 శాతం మేర పడిపోయాయి. గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో ధరల పతనం మరింతకాలం పాటు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేడు (జులై 19) ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,290గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,31,350 వద్ద కొనసాగుతోంది.
తెలంగాణలోని ప్రముఖ పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
| 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
| వరంగల్ | ₹1,43,290 | ₹1,31,350 | ₹1,07,470 |
| నిజామాబాద్ | ₹1,43,290 | ₹1,31,350 | ₹1,07,470 |
| ఖమ్మం | ₹1,43,290 | ₹1,31,350 | ₹1,07,470 |
ఏపీలో పసిడి ధరలు (10 గ్రాములు) ఇవీ
| 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
| విజయవాడ | ₹1,43,290 | ₹1,31,350 | ₹1,07,470 |
| విశాఖపట్నం | ₹1,43,290 | ₹1,31,350 | ₹1,07,470 |
| గుంటూరు | ₹1,43,290 | ₹1,31,350 | ₹1,07,470 |
| తిరుపతి | ₹1,43,290 | ₹1,31,350 | ₹1,07,470 |
| అనంతపురం | ₹1,43,290 | ₹1,31,350 | ₹1,07,470 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
| 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
| చెన్నై | ₹1,43,290 | ₹1,31,350 | ₹1,09,500 |
| ముంబై | ₹1,43,290 | ₹1,31,350 | ₹1,07,470 |
| ఢిల్లీ | ₹1,43,440 | ₹1,31,450 | ₹1,07,620 |
| కోల్‌కతా | ₹1,43,290 | ₹1,31,350 | ₹1,07,470 |
| బెంగళూరు | ₹1,43,290 | ₹1,31,350 | ₹1,07,470 |
| వడోదరా | ₹1,43,340 | ₹1,31,400 | ₹1,07,520 |
| జైపూర్ | ₹1,43,440 | ₹1,31,450 | ₹1,07,620 |
| లఖ్‌నవూ | ₹1,43,440 | ₹1,31,450 | ₹1,07,620 |










Comments