• Jul 26, 2026
  • NPN Log

    పసిడి ప్రియులకు ఊరట కలిగించేలా బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు(శుక్రవారం) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24.. 22 .. 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 9 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,280 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,31,340 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,07,460 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

    తెలంగాణలోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..

    పట్టణం24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
    వరంగల్₹1,43,280₹1,31,340₹1,07, 460
    ఖమ్మం₹1,43,280₹1,31,340₹1,07, 460
    నిజామాబాద్₹1,43,280₹1,31,340₹1,07, 460

    ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10గ్రాములు) ధరలు..

    పట్టణం24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
    కడప₹1,43,280₹1,31,340₹1,07, 460
    విజయవాడ₹1,43,280₹1,31,340₹1,07, 460
    విశాఖపట్నం₹1,43,280₹1,31,340₹1,07, 460
    కాకినాడ₹1,43,280₹1,31,340₹1,07, 460

    దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..

    నగరం24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
    చెన్నై₹1,43,450₹1,31,490₹1,09,690
    ముంబై₹1,43,280₹1,31,340₹1,07, 460
    ఢిల్లీ₹1,43,430₹1,31,490₹1,07, 610
    కోల్‌కతా₹1,43,280₹1,31,340₹1,07, 460
    బెంగళూరు₹1,43,280₹1,31,340₹1,07, 460
    వడోదరా₹1,43,330₹1,31,390₹1,07, 510
    ఇండోర్₹1,43,330₹1,31,390₹1,07, 510
    కాన్పూర్₹1,43,430₹1,31,490₹1,07, 610

    వెండి ధరలు..

    గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి ధర 23,490 రూపాయల వద్ద.. కేజీ వెండి ధర 2,34,900 వద్ద ట్రేడ్ అవుతోంది.

     

    గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగల కొనుగోలు సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement