ఒంటికొస్తే.. దర్జాగా ఫైవ్ స్టార్ హోటల్‌కి వెళ్లొచ్చు!
షాపింగ్స్ తదితర అవసరాల కోసం పట్టణాలకు వెళ్లినప్పుడు, ప్రయాణాల్లో టాయిలెట్స్ దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ‘Sarais Act, 1867 Section 7(2)’ ప్రకారం దేశంలో ఫైవ్ స్టార్ హోటల్‌తో సహా ఏ హోటల్‌కైనా వెళ్లి టాయిలెట్స్ వాడుకునే హక్కు ఉందనే విషయం చాలామందికి తెలియదు. అలాగే అక్కడ నీరు తాగే హక్కు కూడా ఉంది. ప్రజల సౌకర్యం కోసం తీసుకొచ్చిన ఈ హక్కును అవసరమైనప్పుడు ఉపయోగించుకోండి.





Comments