కేశవ్‌కు ఏడు వికెట్లు
రావల్పిండి: స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (7/102) విజృంభించడంతో.. దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (66) రాణిం చాడు. అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 185/4 స్కోరు చేసింది. మంగళవారం ఆట ఆఖరుకు ట్రిస్టన్ స్టబ్స్ (68), కైల్ వెరిన్నే (10) క్రీజులో ఉన్నారు. టోనీ డి జార్జ్ (55) హాఫ్ సెంచరీ సాధించాడు.










Comments