వైకల్య ధ్రువీకరణకు కేంద్రం కొత్త రూల్స్
వైకల్య ధ్రువీకరణకు సవరించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్‌ను కేంద్రం జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అభ్యర్థులు సమర్పించే సర్టిఫికేట్స్ పరిశీలనలో ఈ రూల్స్ పాటించాలని స్పష్టం చేసింది. ప్రతి సర్టిఫికేట్‌ను, యునిక్ డిజబిలిటీ ఐడీ కార్డును జాతీయ పోర్టల్‌లో చెక్ చేయాలని ఆదేశించింది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌తో ఆయా సంస్థలు అనుసంధానం చేసుకోవాలని సూచించింది.
Comments