ఇది మామూలు చీర కాదురా అయ్యా.. డెనిమ్ శారీలో ఫరియా అబ్దుల్లా..
డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2లోని ఓ ఎపిసోడ్ కోసం నటి ఫరియా అబ్దుల్లా ఇలా డెనిమ్ చీరతో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. శారీ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.









Comments